James Anderson: అండర్సన్ కు 'నైట్ హుడ్' అత్యున్నత పురస్కారం 4 d ago

లెజెండరీ క్రికెటర్ జేమ్స్ ఆండర్సన్ కు ఇంగ్లండ్ సర్కార్ దేశ అత్యున్నత పురస్కారం 'నైట్ హుడ్ 'ను ప్రకటించింది. ఈ పురస్కార గ్రహీతలను 'సర్' అనే బిరుదుతో సత్కరిస్తారు. ఈ సందర్భంలో 'కంగ్రాట్స్ సర్ 'జిమ్మి ఆండర్సన్' అని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. తమ దేశ క్రికెట్ కు జేమ్స్ అందించిన సేవలను ప్రశంసించింది. అంతేకాదు..అండర్సన్ 188 టెస్టుల్లో 704 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్ టేకర్గా నిలిచారు.